Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి
posted on: Aug 9, 2025 2:49PM

రాఖీ పౌర్ణమి సందర్బంగా కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రం చౌహాన్ భోఫాల్‌లో ఓ చెట్టుకు రెండు రాఖీలు కట్టారు. తరువాత ఆ చెట్టు హారతి ఇచ్చారు. చెట్లు మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను అందిస్తాయని, పక్షులు, ఇతర జీవరాశులు కుడా చెట్లనే జీవనాధారమని చౌహాన్ తెలిపారు. అలాంటి ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. మానవ సంబంధాలతో పాటు ప్రకృతితో బంధాన్ని కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఆ తర్వాత కొందరు మహిళలు, అమ్మాయిలు.. మంత్రి శివరాజ్‌కు రాఖీ కట్టారు. ఆ ఆడపడుచులను ఆయన ఆశీర్వదించారు.






