Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేంద్రమంత్రి దన్వే రాజీనామా ఆమోదం
posted on: Mar 6, 2015 4:57PM

కేంద్ర వినియోగదారుల, ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి రావ్ సాహెబ్ దాదారావ్ దన్వే తన పదవికి రాజీనామా చేశారు. దన్వేను మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ నాయకత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో పనిచేయడం కోసం కేంద్ర మంత్రి పదవిని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దన్వే రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనను విడుదల చేసింది.






