Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కూకట్ పల్లిలో ఇద్దరు బాలికలు అదృశ్యం
posted on: Nov 21, 2024 4:57PM
కూకట్ పల్లిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలను తల్లిదండ్రులు స్కూల్ లో దింపారు అయితే సాయంత్రం కూతుళ్లు రాకపోయేసరికి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికలను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఇద్దరు బాలికలు ఒక కన్ స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి మెయిన్ రోడ్డువైపు వెళుతున్న దృశ్యాలు సిసిటీవీలో రికార్డయ్యాయి.
Latest YouTube Trending Video NEWS


.webp)



