తెలంగాణ ఎంపీటీసీల్లో కారు జోరు

posted on: May 13, 2014 12:26PM

 

 

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తెలంగాణలో ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో వుంది. టీఆర్ఎస్ 115 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 74 స్థానాలు సంపాదించింది. టీడీపీ 53 ఎంపీ స్థానాలతో మూడో స్థానంలో వుంది. కమ్యూనిస్టులు 5 స్థానాలు సంపాదించగా, ఇతరులు 77 స్థానాలు సాధించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...