Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఘర్షణ వాతావరణం
posted on: Dec 16, 2013 10:51AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్-2013 (తెలంగాణా బిల్లు)ను శాసనసభలో స్పీకర్ ప్రవేశపెట్టడంతో...అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు తెలంగాణా బిల్లును చించివేయగా, వైకాపా ఎమ్మెల్యేలు బిల్లును దహనం చెయండంతో...తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉగిపోయారు. ఈ సంధర్బంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరగడంతో మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘర్షణ జరగకుండా నివారించారు.


.jpg)
.jpg)


