Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు తెలంగాణ సీఎం రేవంత్
posted on: Jan 2, 2025 9:38AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరు కానున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ ఐదు రోజుల పాటు దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 21నుంచి 23 వరకూ మూడు రోజుల పనాటు ఈ సదస్సులో పాల్గొంటారు.
కాగా దోవోస్ కంటే ముందు ఆస్ట్రేలియా, సింగపూర్ లలో పర్యటించనున్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకూ ఐదు రోజుల పాటు అధికారుల బృందంతో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. అనంతరం 19నే సింగపూర్ చేరుకుంటారు. 19, 20 తేదీలలో సింగపూర్ లోపర్యటిస్తారు. అనంతరం దావోస్ వెడతారు. మంత్రి రేవంత్ రెడ్డి వెంట ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ ఇతర ఉన్నతాధికారులు ఉంటారు.



.webp)


