Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ
posted on: Dec 28, 2024 2:01PM
ఈ నెల 30 తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రదానకార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ వేదికగా భేటీ జరుగనుంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మిగిలిపోయిన హామీలపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి అమలు చేయనున్న రైతు భరోసాపై చర్చించనున్నారు. ఏడాదికి ఎకరానికి 15 వేలు భూమిలేని రైతుకు 12 వేల రూపాయలు ఈ పథకం క్రింద ఇవ్వనున్నారు.సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు చేయనున్నారు.



.webp)


