5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: బండారు

posted on: Oct 27, 2011 2:41PM

దిలాబాద్: ప్రత్యేక తెలంగాణ అంశం తేలిన తర్వాతే ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాల్ని నిర్వహించాలని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

డింగ్యూ వ్యాధితో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు జిల్లాకు వచ్చిన ఆయన మాట్లాడుతూ డింగ్యూ వ్యాధితో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన ఆస్పత్రి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...