Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం
posted on: Nov 10, 2012 10:04AM
.jpg)
టిడిపి పొలిట్ బ్యూరో సమవేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా చినవరవాలు క్రాస్ వద్ద ప్రార౦భమైంది. చంద్రబాబు బస చేసిన ప్రాంతంలోనే ఈ భేటిని నిర్వహిస్తున్నారు. ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడుకి నేతలు నివాళులు అర్పించారు. నీలం తుఫాను ప్రభావం, రైతు, ప్రజా సమస్యలపై నేతలు ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం ముగిసిన తరువాత జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర కొనసాగనుంది.
Latest YouTube Trending Video NEWS


.jpg)



