పార్లమెంటులో టీడీపీ ఎంపీల ఆందోళన

posted on: Dec 10, 2013 10:35AM

 

 

 

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పదేళ్ళలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అవినీతితో భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. అవిశ్వాసనికి మద్దతు కూడగట్టేందుకు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గద్దె దింపాల్సిన బాధ్యత అన్ని పార్టీలపైన ఉందని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...