Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరికాసేపట్లో ప్రారంభం కానున్న టీడీపీ మహానాడు..
posted on: May 27, 2016 10:41AM
.jpg)
తెలుగుదేశం పార్టీ పండుగలా చేసుకునే మహానాడు కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. తిరుపతి వేదికగా జరిగే ఈ కార్యక్రమం ఈరోజు నుండి మూడు రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమాని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాదాపు ముఫ్పై వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా టీడీపీ జరుపునే ఈ సభలో పార్టీ సాధించిన విజయాలు.. భవిష్యత్ కార్యచరణాలు గురించి చర్చిస్తారు. ఇంకా ఈ కార్యక్రమం సందర్భంగా పలు తీర్మానాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.






