Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గుండెపోటుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి
posted on: Jul 21, 2020 9:25AM
విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే, శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. జనార్ధన్‌కు గుండెపోటు రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.
2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలని జనార్దన్ ప్రయత్నించారు. టీడీపీ తరపున కురుపాంలో నామినేషన్ కూడా వేశారు. అయితే, కుల వివాదంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది.
Latest YouTube Trending Video NEWS


.jpg)
.jpg)


