టిడిపి vs వైసిపి
posted on: Sep 29, 2013 2:05PM

తెలంగాణ సమైక్యాంద్ర ఉద్యమాలు టిడిపి వైసిపి పార్టీల మద్య ప్రత్యక్ష యుద్దానికి తెరతీస్తున్నాయి. ఇరు పార్టీలు తమ విమర్శలతో పదును పెంచుతున్నారు. జగన్ బెయిల్ విషయంలో ఘాటుగా స్పందిచిన టిడిపి జగన్ బయటికి వచ్చిన దగ్గర నుంచి విమర్శలు మరింత పెంచారు.
దీనికి ప్రతిగా స్పందిచిన వైసిపి సమైక్యం కోసం చంద్రబాబు ఏకవాక్య లేఖ ఇచ్చినా... సంతకం పెట్టడానికి వైఎస్ జగన్ సిద్ధమని ఆమె ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ లేదా జేఏసీ ఇచ్చే సమైక్య లేఖపై సంతకానికి చంద్రబాబు సిద్ధమా అని సూటిగా అడిగారు.



.jpg)



