Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తాడికొండ రాజయ్య యూటర్న్.. బీఆర్ఎస్ కు చేసిన రాజీనామా ఉపసంహరణ
posted on: Mar 29, 2024 3:16PM
మాజీ మంత్రి తాడికొండ రాజయ్య యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టకి రాజీనామా చేసిన తాడికొండ రాజయ్య తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు.
వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా కడియం కావ్య పోటీకి దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో తాడికొండ రాజయ్య రాజీనామా ఉపసంహరణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు బీఆర్ఎస్ ను సీనియర్లందూ వీడిపోతున్న తరుణంలో పార్టీని వీడిన తాడికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరడం విశేషం.
అయితే కడియం శ్రీహరితో విభేదాల కారణంగానే పార్టీని వీడినట్లు చెప్పిన రాజయ్య, ఇప్పుడు కడియం శ్రీహరే స్వయంగా బీఆర్ఎస్ ను వీడటంతో తాను పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు రాజయ్య తెలిపారు. కేసీఆర్ అనుమతిస్తే వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కడియం ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. రం.






