Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పసికూనపై ఆస్ట్రేలియా పరాజయం
posted on: Feb 13, 2026 1:55PM

టీ20 ప్రపంచ కప్‌లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగులతో తేడాతో ఘన విజయం సాధించింది. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
బెన్నెట్(64) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మారుమణి(35), ర్యాన్(35), సికందర్ రాజా(25*) రాణించారు. ఆసీస్ బౌలర్లలో గ్రీన్, స్టాయినీస్ చెరొక వికెట్ పడగొట్టారు.ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చేరుకోవడంలో విఫలమైంది. కేవలం 19. 3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. 2007లో జరిగిన మ్యాచ్‌లో కంగారూలపై జింబాబ్వే విజయం సాధించింది. 19 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీటైంది.






