శ్రీవారి సేవలో పాల్గొన్న సుశీల్ కుమార్ షిండే

posted on: Mar 17, 2013 6:57PM

 

 

Sushilkumar Shinde offers worship to Lord Venkateswara, Sushilkumar Shinde tirumala

 

 

కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో షిండే స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం వద్ద షిండేకు టిటిడి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రంగ నాయకుల మండపంలో అర్చకుల వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు అందించారు. శనివారం తిరుమలకు వచ్చిన షిండే శ్రీవారి సేవలో పాల్గొన్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...