ఆత్మహత్యలను ఇలా ఆపండి....!

మన దేశంలో ఒకరోజుకి ఎన్ని ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయో తెలుసా? ప్రతి రోజు సగటున 250 మంది మగవారు, 130 మంది ఆడవారు కలిపి సంవత్సరానికి 1 ,35 ,445 మంది తమ జీవితాన్ని అర్ధాంతరంగా ఏవేవో చిన్న చిన్న కారణాలకి కూడా ముగిస్తున్నారు. అందులో 15 నుండి 29 సంవత్సరాల వారి సంఖ్యే ఎక్కువ. మరి, ఆత్మహత్యల్ని నివారించడం ఎలా? జనాల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన తుంచేయాలంటే ఎం చేయాలి? ఈ విషయాల అవగాహన కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=7gLlEEuILBc