చక్కెర వల్ల కలిగే ప్రయోజనాలేంటీ..?

మనం రోజువారీ ఉపయోగించే వాటిలో చక్కర ప్రధానమయినది. అయితే, చక్కర వాస్తవానికి ఖచ్చితంగా తీసుకోవాలా లేదా? చక్కర వల్ల కలిగే ప్రయోజనాలేంటి? దాని వల్ల కలిగే అనర్ధాలేంటి? ప్రముఖ న్యూట్రిషన్ కన్సల్టెంట్ జానకి శ్రీనాథ్ గారు చక్కర విషయంలో ఇచ్చే వివరణ కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=Pb2kO1mEIgI