TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోనియా, ముర్మూ భేటీ

Published on: Tue Aug 23, 2022 4:17PM

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం (ఆగ‌ష్టు 23)  రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ను కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.  ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తరు వాత సోని యా గాంధీ ఆమెను కలవడం ఇదే  తొలిసారి.  ఇది  కేవలం మర్యాదపూర్వకమైన  భేటీ  అని కాంగ్రెస్ వర్గా లు తెలిపాయి.

ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వ లేదు. ఉమ్మడి ప్రతి పక్షాల  అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు  మ‌ద్ద‌తునిచ్చింది.