మెదడు బాగుండాలా..? రెండు నిమిషాలు మౌనం పాటించండి!

 

నిశ్శబ్దానికి ఉన్న విలువ గురించి భారతీయులకి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వేల సంవత్సరాల క్రితమే వారికి మౌనంలో దాగిన జ్ఞానం గురించి అవగాహన ఉంది. అందుకే మనసుని నిశ్చలంగా నిలిపి ఉంచే జ్ఞానాన్ని కనిపెట్టారు. రెండు నిమిషాలు మౌనంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=o1ZtauOW358