రూటు మార్చిన షకీలా

Publish Date:Feb 23, 2015

 

షకీలా గురించి, ఆమె నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను ఎంతవరకు నటించగలదో అంతవరకూ నటించేసిన షకీలా ఇప్పుడు తన దృష్టిని దర్శకత్వం మీద పెట్టింది. ఆమె దర్శకత్వం వహించిన మసాలా మూవీ ‘రొమాంటిక్ టార్గెట్’ త్వరలో విడుదలవుతోంది. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలివి....


By
en-us Political News