Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భవనం కూలి 10 మంది మృతి
posted on: Apr 29, 2015 10:20AM

నిర్మాణంలో వున్న ఓ భవనం కూలిపోయి 10 మంది మరణించిన ఘటన సౌదీ అరేబియాలో జరిగింది. ఈ ఘటనలో పాకిస్థాన్‌కి చెందిన తొమ్మిదిమంది కూలీలు, ఇండియాకి చెందిన ఒక కూలీ మరణించారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన మరో పదిమంది కూలీలను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. భవనం మీదకు కాంక్రీట్‌ని తరలిస్తూండగా ఈ ప్రమాదం జరిగింది.
Latest YouTube Trending Video NEWS






