Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘సత్యం’ కేసు పూర్తి వివరాలు
posted on: Apr 9, 2015 11:33AM

‘సత్యం’ కుంభకోణం కేసులో రామలింగరాజుతోపాటు ఇతర నిందితుల మీద నేరం రుజువైన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు..
* 2009 జనవరి 7న సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
* లేని లాభాలను ఉన్నట్టు చూపినట్టు బయటపడింది.
* 2009 జనవరి 9న సీఐడీ కేసు నమోదు. రామలింగరాజు అరెస్టు.
* నిందితులుగా రామలింగరాజు, రామరాజు, సూర్యనారాయణ రాజు, వడ్లమాని శ్రీనివాస్, ఆడిటర్లు గోపాలకృష్ణన్, తాళ్ళూరి శ్రీనివాస్, మాజీ ఉద్యోగులు రామకృష్ణ, వెంకటపతిరాజు, శ్రీశైలం, అంతర్గత ఆడిటర్ ప్రభాకర్ గుప్తాపై కేసు నమోదు.
* 2009 ఫిబ్రవరి 9న కేసు నమోదు. రామలింగరాజు అరెస్టు.
* ఐపీసీ 120 బీ, 420, 409, 467, 471, 477ఎ, 201 సెక్షన్ల కింద కేసు నమోదు.
* 2009 ఫిబ్రవరి 16న రంగంలోకి దిగిన సీబీఐ.
* మూడు అభియోగపత్రాలను కలిపి ప్రత్యేక న్యాయస్థానం విచారణ.
* 2011 నవంబర్ 4న రామలింగరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
* మదుపుదారుల నష్టంతో కలిపి ఈ కుంభకోణం విలువ 14 వేల కోట్లుగా సీబీఐ తేల్చింది.
* కుంభకోణం ద్వారా రామలింగరాజు, ఇతర నిందితులు కలసి 2743 కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధరించింది.






