హిట్ అండ్ రన్ కేసు.. సల్మాన్ నిర్ధోషి

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై కేసు తుది తీర్పు ఈ రోజు వెలువడనున్న నేపథ్యంలో సల్మాన్ కు ఊరట లభించింది. ఈ సందర్భంగా సల్మాన్ ను దోషిగా నిర్దేశించలేమని.. సాక్ష్యాలు సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు తెలిపింది. కాగా 2002 లో హిట్ అండ్ రన్ కేసులో ఒకరి మృతికి కారణమయ్యారని సల్మాన్ ఖాన్ పై అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్లపాటు ఈకేసు విచారణలో ఉంది. ఇప్పుడు సల్మాన్ ను నిర్ధోషిగా కోర్టు తీర్పు నిచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu