Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సహారా అధిపతీ.. నీకు చిప్పే గతీ..
posted on: May 6, 2014 12:34PM
.jpg)
లక్షలాది కోట్ల జనం సొమ్ము గుటకాయస్వాహా చేసిన సహారా అధిపతి సుబ్రతోరాయ్ జైల్లోంచి బయటకి రావడానికి నానా తంటాలు పడుతున్నా వర్కవుట్ కావడం లేదు. పాపం సుబ్రతోరాయ్‌కి జగన్ తరహాలో కాంగ్రెస్ పార్టీ అండ లేదేమో! లేటెస్ట్ గాసుబ్రతో రాయ్ తనకు బెయిల్ ఇస్తే 10 వేల కోట్ల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. అయినా సరే సుప్రీం కోర్టు నీకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని సుబ్రతోరాయ్‌కి స్పష్టం చేసింది. అంతేకాకుండా సుబ్రతోరాయ్ ‘కాలిక్యులేటెడ్‌గా మైండ్ గేమ్ ఆడటం మానుకుంటే మంచిదని హెచ్చరించింది. అంతేకాకుండా సుబ్రతో రాయ్ నిజంగా బెయిల్ కావాలని కోరుకుంటే సహేతుకమైన కారణాలతో కోర్టు ముందుకు రావాలని తేల్చి చెప్పింది. సహారా సంస్థ ముసుగులో ఎన్నో స్కీములు పెట్టి జనం దగ్గరి నుంచి లక్షలాది కోట్లు వసూలు చేసిన సుబ్రతోరాయ్ ఆ స్కీములను తర్వాతి కాలంలో స్కాములుగా మార్చి, జనం చెవుల్లో పూలు పెట్టిన సంగతి తెలిసిందే.


.jpg)
.jpg)


