Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఘోర ప్రమాదం.. 10 మంది మృతి!
posted on: Oct 4, 2024 1:15PM

ఉత్తరప్రదేశ్‌లోని ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలతో వారణాసి వైపు వెళుతున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కూలీలతో వెడుతున్న ట్రాక్టర్ ను మీర్జాపూర్ సమీపంలో ట్రక్కు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో పది మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.
Latest YouTube Trending Video NEWS






