చంచల్ గూడకు రేవంత్ రెడ్డి తరలింపు
Published on: Mon Jun 1, 2015 12:00PM

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేవంత్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు అసెంబ్లీ ఆవరణలో గడిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం అతనిని ప్రత్యేక బందోబస్తు మధ్య డబీర్ పురా ఫ్లై ఓవర్ మీదుగా చంచల్ గూడకు తరలిస్తారు. కాసేపట్లో మళ్లీ మెడికల్ టెస్ట్ లు చేసే అవకాశం ఉంది. ఏసీబీ ప్రత్యేక కోర్టులో రేవంత్ రెడ్డికి బెయిల్ పిటిషన్ దాఖలైంది.


