Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఓడ మునిగి 500 మంది మృతి
posted on: Sep 15, 2014 6:17PM

మధ్యధరా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓడ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 500 మంది మరణించి వుంటారని భయపడుతున్నారు. మృతులంతా వలస కూలీలని తెలుస్తోంది. దుండగుల దాడి వల్లే ఈ ఓడ మునిగిపోయిందని తెలుస్తోంది. మునిగిపోయిన నౌక నుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.అయితే ఈ ప్రమాదం నుంచి ఓడలో వున్నవారెవరూ బయటపడే అవకాశాలు లేవని అంటున్నారు.
Latest YouTube Trending Video NEWS



.jpg)


