రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

posted on: Feb 28, 2014 9:25AM

Central Cabinet Meeting Started, Cabinet Meeting on Andhrapradesh Present Situation, President Rule in Andhra Pradesh discussion, After 40 years Andhra Pradesh Facing President rule

 

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

 

కేంద్ర కేబినేట్ భేటీ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా లేక రాష్ట్రపతి పాలన విధించాలా అని సిగపట్లు పట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం ఈ రోజు జరిగే కేబినేట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనుంది. రాజకీయ అనిశ్చితి కారణంగా రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపేలా వుంది కాంగ్రెస్ అధిష్ఠానం. 40 ఏళ్ళ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రానుంది. ఈ సమావేశానికి టూరిజం శాఖ కేంద్రమంత్రి చిరంజీవి హాజరయ్యారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...