Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దర్శకుడు రాఘవేంద్రరావుకు హైకోర్ట్ నోటీసులు
posted on: Jul 23, 2012 2:32PM
తెలుగు సినిమా దర్శకుడు రాఘవేంద్రరావుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. సినీమ్యాక్స్ స్థలం వివాదం పై వివరణ ఇవ్వాలని హైకోర్ట్ దర్శకుడు రాఘవేంద్రరావుకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో వాణిజ్య కార్యకలపాలపై వివరణ ఇవ్వలని కోరింది. రాఘవేంద్రరావుతో పాటు ప్రభుత్వానికి కూడా కోర్ట్ నోటిసులు జారి చేసింది. కేసు విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది.
Latest YouTube Trending Video NEWS






