Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డిల్లీ హై కోర్టులో విజయసాయి రెడ్డి పిటీషను
posted on: Jul 18, 2012 1:24PM
జగన్ అక్రమ ఆస్తుల కేసులో రెండవ నిందితుడైన ఆడిటర్ విజయసాయి రెడ్డి నేడు డిల్లీ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషన్ లో సీబీఐ కి స్వయం ప్రతిపత్తి ఉండేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి తన పిటీషన్లో కోరారు.
పిటీషన్ ను స్వీకరించిన హై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి, సీ వీ సీ కి నోటీసులు జారీ చేస్తూ కేసు విచారణ ను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
Latest YouTube Trending Video NEWS



.jpg)


