11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

posted on: Jun 28, 2012 2:59PM

రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కొంతమంది కలెక్టర్లగానూ, మరికొంతమంది కమిషనర్లగానూ నియమిస్తూ సర్కార్ ఆదేశాలిచ్చింది.

 

సౌరబ్‌గౌర్ : శ్రీకాకుళంజిల్లా కలెక్టర్, సుదర్శన్‌రెడ్డి : కర్నూల్ జిల్లా కలెక్టర్, కె. రాంగోపాల్ : పంచాయతీరాజ్ కమిషనర్, అజయ్‌జైన్ : సాంకేతిక విద్యా శాఖ, ప్రదీప్ చంద్ర : పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, సంజయ్ కుమార్ : ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్, విజయ్‌కుమార్ : ఐజీ స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సవ్య సాచి ఘోష్ : ఫుడ్ ప్రొసెసింగ్, చిరంజీవి చౌదరి : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, సురేష్ కుమార్ : గుంటూరు జిల్లా కలెక్టర్, దినకర్‌బాబు : మెదక్ జిల్లా కలెక్టర్. 

google-ad-img
    Related Sigment News
    • Loading...