28న సీపీఐ సార్వత్రిక బంద్

posted on: Feb 21, 2012 1:44PM

కరీంనగర్: ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28న సార్వత్రిక బంద్‌ నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ బంద్‌కు టిడిపి, టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఎన్నికలప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామని నారాయణ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో జరిగే మహసభల్లో ప్రజా సమస్యలపై పోరాటలు రూపొందిస్తామని ఆయన తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...