సీఎం బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్..పోరుయాత్రలో కిషన్‌ ధ్వజం

posted on: Feb 3, 2012 3:25PM

హైదరాబాద్: మద్యం సిండికేట్లతో సంబంధమున్న మంత్రుల చిట్టాను చేతిలో పెట్టుకుని సీఎం బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాలో పోరుయాత్ర నిర్వహిస్తున్న ఆయన వచ్చె ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటి చేస్తామని ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. మద్యం సిండికేట్లపై సీబీఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...