సునిల్ రెడ్డి 3రోజుల కస్టడీకి..రంగంలోకి దిగిన సీబీఐ

posted on: Feb 3, 2012 2:48PM

హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సునిల్ రెడ్డిని మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారి చేసింది. ఇప్పటికే దర్యాప్తు పేరుతో సిబిఐ అధికారులు సునిల్ రెడ్డినుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టారని ఆయనను కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదంటూ సునిల్ తరుపు న్యాయవాది న్యాయమూర్తి ముందు వాదించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...