|
|
సునీల్‌రెడ్డికి రెండున్నర రోజులు సీబీఐ కస్టడి
హైదరాబాద్:ఎమ్మార్ కుంభకోణం కేసులో అరస్టయిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీప బంధువు సునీల్‌రెడ్డిని రెండున్నర రోజులపాటు సీబీఐ కస్టడీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఉదయం కస్టడీలోకి తీసుకుని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టులో హాజరు పరచాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.సునీల్‌రెడ్డి తరపు న్యాయవాది సుశీల్‌కుమార్ సిబిఐకి సంబంధించి పలు కీలక అంశాలను కోర్టు ముందుంచారు. నోటీస్ జారీ చేయకుండానే సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేశారని, అంతకంటే ముందు ఒక్కసారి కూడా కనీసం విచారించలేదని తెలిపారు. అసలు నోటీసులే ఇవ్వకుండా పారిపోతారని సిబిఐ ఎలా ఊహించిందని సుశీల్‌కుమార్ ప్రశ్నించారు. సెర్చ్ మెమో లేకుండా సునీల్ ఇంట్లో సోదాలు నిర్వహించారని, ఈ తనిఖీల్లో ఏమి దొరికిందన్న విషయం వెల్లడించలేదని చెప్పారు.ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సెక్షన్లను వర్తింపచేయడానికి సునీల్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కాదనే విషయాన్ని గమనించాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వాదనలు ముగిసిన తరువాత సునీల్ రెడ్డిని రెండున్నర రోజులపాటు సిబిఐ కస్టడీకి అప్పజెబుతూ కోర్టు అనుమతిచ్చింది.
- బెయిల్ ఇవ్వొద్దు..సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్
- దేవుడికి హారతి ఇవ్వద్దు
- చూస్తూ ఊరుకోం..అసెంబ్లీలో సీఎం పై బాబు ఫైర్
- వాయిదాల అసెంబ్లీ..ఒక్క చర్చా జరగదు
- మార్చి 18న ఉపఎన్నికలు..నోటిఫికేషన్ విడుదల
- కేసీఆర్ కు కిషన్ రెడ్డి షాక్
- మోపిదేవిని తప్పించాలని బాబు డిమాండ్
- సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకే మోపిదేవి రెడీ
- రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ట్విస్ట్
- రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీకి వచ్చా వివేకా
- TNGOs in Confusion Over Proposed Strike
- Treasure Trove in Hyderabad Real or a C...
- Mud and happiness in Brazil Carnival
- RTI Commissioners Appoitments Guv Send...
- Jagan Assets Case Vijaya Sai Reddy Cust...
- Andaman Jarawa Tribes Video Constable A...
- Aakash2 Also Priced at Rs 2450 Kapil S...
- Treasure Hunt Opposite AP Secretariat Co...
- Treasure Trove in Hyderabad: Real or a C...
- RTI Commissioners' Appoitments: Guv Send...
- Jagan Assets Case: Vijaya Sai Reddy Cust...
- Treasure Hunt Opposite AP Secretariat Co...
- Ram Charan Racha Official Theaters List
- Jagan Assets Case: CBI to Examine YSR, J...
- Major Fire in Medchal Slum Area: 7 Dead
- Andhra Pradesh Budget-2012-13: Salient F...


