|
|
REGIONAL
అభిమానులకు చెప్పా బాలకృష్ణ
హై
దరాబాద్: అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాలను కూల్చడం, దిష్టిబొమ్మల దహనం లాంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని అభిమానులకు చెప్పానని హీరో నందమూరి బాలకృష్ణ మీడియాకు తెలిపారు. కూల్చివేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మోతీనగర్‌లోని నీలిమా హస్పిటల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల్లో బాపు, రమణల పేర్లు లేకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
TELUGU CINEMA NEWS
NRI NEWS
Regional
- బెయిల్ ఇవ్వొద్దు..సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్
- దేవుడికి హారతి ఇవ్వద్దు
- చూస్తూ ఊరుకోం..అసెంబ్లీలో సీఎం పై బాబు ఫైర్
- వాయిదాల అసెంబ్లీ..ఒక్క చర్చా జరగదు
- మార్చి 18న ఉపఎన్నికలు..నోటిఫికేషన్ విడుదల
- కేసీఆర్ కు కిషన్ రెడ్డి షాక్
- మోపిదేవిని తప్పించాలని బాబు డిమాండ్
- సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకే మోపిదేవి రెడీ
- రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ట్విస్ట్
- రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీకి వచ్చా వివేకా
TOP NEWS
- TNGOs in Confusion Over Proposed Strike
- Treasure Trove in Hyderabad Real or a C...
- Mud and happiness in Brazil Carnival
- RTI Commissioners Appoitments Guv Send...
- Jagan Assets Case Vijaya Sai Reddy Cust...
- Andaman Jarawa Tribes Video Constable A...
- Aakash2 Also Priced at Rs 2450 Kapil S...
- Treasure Hunt Opposite AP Secretariat Co...
RELATED NEWS
TeluguOne On Facebook


