|
|
మాఫియా డబ్బుతో అధికారంలోకి:బాబు
హైద
రాబాద్: మాఫియా సంపాదించిన డబ్బుతో అధికారంలోకి రావడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనింగ్, ఇసుక, లిక్కర్ మాఫియాల డబ్బులతో అధికారంలోకి వస్తున్నారని అవినీతిలేని సమాజం కోసం యువత కృషి చేయాలని సూచించారు. పదవులు, అధికారం కోసం కులాలు, మతాలు, ప్రాంతాలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 65 ఏళ్ల స్వాతంత్ర్యం, 63 ఏళ్ల గణతంత్రంలో మనం ఏం సాధించామో సమీక్షించుకోవాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలు, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం సరికాదని, దీనిని అందరూ ఖండించాలన్నారు.భారత్ సూపర్ పవర్‌గా ఎదిగేందుకు అందరూ కృషి చేయాలన్నారు. క్యాన్సర్‌లా పెరుగుతున్న అవినీతిని అంతమొందించేందుకు అందరూ పాటుపడాలన్నారు. అవినీతే దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య అన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నారు. సామాజిక న్యాయం కోసం, పేదరికం లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు.
- బెయిల్ ఇవ్వొద్దు..సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్
- దేవుడికి హారతి ఇవ్వద్దు
- చూస్తూ ఊరుకోం..అసెంబ్లీలో సీఎం పై బాబు ఫైర్
- వాయిదాల అసెంబ్లీ..ఒక్క చర్చా జరగదు
- మార్చి 18న ఉపఎన్నికలు..నోటిఫికేషన్ విడుదల
- కేసీఆర్ కు కిషన్ రెడ్డి షాక్
- మోపిదేవిని తప్పించాలని బాబు డిమాండ్
- సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకే మోపిదేవి రెడీ
- రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ట్విస్ట్
- రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీకి వచ్చా వివేకా
- TNGOs in Confusion Over Proposed Strike
- Treasure Trove in Hyderabad Real or a C...
- Mud and happiness in Brazil Carnival
- RTI Commissioners Appoitments Guv Send...
- Jagan Assets Case Vijaya Sai Reddy Cust...
- Andaman Jarawa Tribes Video Constable A...
- Aakash2 Also Priced at Rs 2450 Kapil S...
- Treasure Hunt Opposite AP Secretariat Co...
- TDP Complains to Governor Against Minist...
- Venkatesh Joins Mahesh Babu for SVSC
- Amar Singh Injured as Chopper Makes Emer...
- Naidu Opposes NCTC: Writes to Prime Mini...
- Mahesh Babu Joins SVSC Shoot
- The Highest Human Position in The World!
- AP Budget-2012-13: Babu Terms it Anti-pe...
- Jagan MLA Pilli Subhash Chandra Bose Res...


