ఇది వర్మ లైఫ్

Publish Date:Apr 20, 2015

 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లైఫ్ బాల్యం నుంచి ‘శివ’ సినిమా వరకు ఎలా గడిచిందో తెలుసుకోవాలంటే అరగంట నిడివి వున్న ఈ షార్ట్ ఫిలిం చూస్తే చాలు. రామ్ గోపాల్ వర్మ ఎంత చతురుడో అరటిపండి ఒలిచి చేతిలో పెట్టినట్టు అర్థమైపోతుంది.


By
en-us Political News