రాళ్ళబండి కవితా ప్రసాద్ కన్నుమూత

posted on: Mar 15, 2015 9:54PM

 

ప్రముఖ సాహితీవేత్త, సాంస్కృతికశాఖ అధికారి రాళ్ళబండి కవితాప్రసాద్ ఆదివారం నాడు కన్నుమూశారు. తీవ్రమైన అనారోగ్యంతో గతనెల 24వ తేదీన ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. రాళ్ళబండి కవితాప్రసాద్ సాంస్కృతిక శాఖలో పలు కీలక పదవులను నిర్వహించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...