రైల్వే బడ్జెట్‌ 2013-14: రాష్ట్రానికి కేటాయించినవి ఏమిటి

 

Railway Budget 2013 Live Update, Railway Budget 2013 Live,  Railway Budget 2013 Update

 

 

కేంద్ర రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మంగళవారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కొన్ని తాయిలాలు ప్రకటించారు.

 - విజయవాడలో కొత్త రైల్ నీరు బాటిలింగ్ ప్లాంట్
 - కర్నూలులో రైల్వే వాగన్ వర్క్ షాప్
 - విశాఖ స్టేషన్లో ప్రత్యేక సదుపాయాలు, విశాఖలో పర్యాటకులకు ఢిల్లీ తరహా ఏర్పాట్లు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ లాంజ్
 - కాజీపేటలో నైపుణ్యాల శిక్షణా కేంద్రం
- రైల్వేల్లో ఆర్థిక నిర్వహణ కోసం సికింద్రాబాదులో ప్రత్యేక శిక్షణా కేంద్రం
 - సికింద్రాబాదులో రైల్వేల సమీకృత అభివృద్ధి శిక్షణా కేంద్రం

కొత్త రైల్వే లైన్లు,


ప్రాజెక్టులు కంభం - ప్రొద్దుటూరు
మణుగూరు - రామగుండం
కొండపల్లి - కొత్తగూడెం
రాయ్‌పూర్ - కాచిగూడ
డోర్నకల్ - మిర్యాలగూడ(డబ్లింగ్ ప్రతిపాదన)
చిక్‌బల్లాపూర్ - పుట్టపర్తి
మంచిర్యాల - అదిలాబాద్

మదనపల్లి - శ్రీనివాసపురం