భీవండి కోర్టుకు రాహుల్ గాంధీ...

posted on: Jan 30, 2017 2:04PM

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆర్ఎస్ఎస్ నేతలు రాహుల్ గాంధీపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా.. ఈరోజు రాహుల్ గాంధీ భీవండి కోర్టుకు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ సంస్థ పరువుకు నష్టం కలిగించారని వచ్చిన అభియోగాలపై ఆయన కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...