అది శ్వేతాబసు కథేనా?

Publish Date:Feb 27, 2015

 

‘టెంపర్’ సక్సెస్ టెంపర్ మీద వున్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు ఛార్మితో ‘జ్యోతిలక్ష్మి’ అనే సినిమా తీయబోతున్నాడు.. ఆ సినిమా హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారన్న పుకార్లు టాలీవుడ్‌లో షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన చిన్న వీడియో ఇది...


By
en-us Political News