Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అధికారుల్ని వేశ్యలతో పోల్చిన బీజేపీ ఎమ్మెల్యే
posted on: Jun 6, 2018 2:34PM

‘ప్రభుత్వాధికారుల కంటే వేశ్యలు నయం. వాళ్లు డబ్బులు తీసుకుని పని చేసిపెడతారు.... కానీ అధికారులు లంచం తీసుకున్న తర్వాత కూడా పని చేస్తారో లేదో గ్యారెంటీ’ లేదు. ఈ ఉవాచ ఎవరో దారినపోయేవాడిది కాదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్యే బాబుది. ఆయన పేరు సురేంద్ర సింగ్. ఇంతకీ పోనీ తన వ్యాఖ్యల పట్ల నోరు కరుచుకున్నాడా అంటే అదీ లేదు...’తాను ప్రజల పక్షానే మాట్లాడాననీ, తన మాటకి కట్టుబడి జైలుకి వెళ్లేందుకు కూడా సిద్ధమనీ’ చెప్పుకొచ్చాడు. సురేంద్ర వివాదాలకి కొత్త కాదు... మమతాబెనర్జీని సూర్పనఖతో పోల్చి ఇప్పటికే ఆయన వార్తల్లో ఉన్నాడు.






