నైట్‌క్లబ్‌లో ప్రియాంక

Publish Date:Feb 21, 2015

 

కాలిఫోర్నియాలో జరిగిన వానిటీ ఫెయిర్, లారియల్ ప్యారిస్ నైట్‌క్లబ్‌లో పలువురు ప్రముఖ మోడళ్లు సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఆమధ్య మిస్ అమెరికా 2014గా ఎంపికైన నీనా దావులూరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. వీరితోపాటు పలు దేశాలకు చెందిన మోడళ్ళు, సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ ఈవెంట్ సందడి సందడిగా జరిగింది. ఇది ప్రీ ఆస్కార్ పార్టీ.

By
en-us Political News