Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్
posted on: Oct 23, 2014 12:18PM
.jpg)
దీపావళి పండుగ సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Latest YouTube Trending Video NEWS






