Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ పై హైదరాబాద్ బ్రదర్స్ సూచన
posted on: Jun 19, 2013 3:29PM

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల సమావేశానికి హాజరుకాని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లు నోరు విప్పారు. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని, ఇలాగే నానబెడుతూ పోతే కాంగ్రెస్‌కు నష్టం తప్పదని మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. అభివృద్ధి… ప్యాకేజీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం కాదని మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్య పరిష్కారం కాకుండా సీఎం పదవి తీసుకోనని ఎప్పుడో చెప్పినట్లు మంత్రి జానారెడ్డి అన్నారు. తనకెలాంటి పదవి ఇవ్వకోపోయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని ఆయన తెలిపారు. ప్యాకేజీలు ఊహాగానాలే అని జానారెడ్డి కొట్టిపారేశారు.



.jpg)


