Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పారిస్ లో భారత్ ప్రధాని, పాక్ ప్రధాని భేటీ..
posted on: Dec 1, 2015 10:10AM

భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పాక్ ప్రధాని పారిక్ లో భేటీ అయ్యారు. ఫ్రాన్స్ రాజధానిలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరైన మోదీ, షరీఫ్‌లు కలిశారు. ఇద్దరూ ఒకరినొకరు కరచాలనం చేసుకుంటూ పలకరించుకున్నారు. ఈ సందర్భంగా వారు కాశ్మీర్ సహా పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా భేటీకి ధౌత్యపరమైన ప్రాధాన్యత లేదని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
Latest YouTube Trending Video NEWS






