Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేశంలోనే పొడవైన బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ..
posted on: May 26, 2017 11:26AM

ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే అతి పొడవైన వంతెనను ప్రారంభించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్న సందర్భంగా మోడీ దేశంలోనే అతి పెద్ద పొడవైన వంతెనను ప్రారంభించారు. 2011 వ సంవత్సరంలో 950 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ధోలా సదియా వంతెన పొడవు 9.2 కిలోమీటర్ల. గువహటికి 540 కిలోమీటర్లు దూరం..అరుణాచల్ ప్రదేశ్ కు 300 కిలోమీటర్లు దూరంతో అరుణాచల్, అస్సాం ప్రజలకు ఈ బ్రిడ్జి రోడ్డు మార్గంగా మారనుంది. అంతేకాదు ఈ వంతెన ద్వారా దాదాపు ప్రయాణ దూరం 4 గంటలు తగ్గుతుందని చెబుతున్నారు. ఇంకా యుద్ద ట్యాంకులు, ఆర్మి సామాగ్రి సులభంగా చేర్చే వీలు కూడా ఉంటుందని తెలుపుతున్నారు.


.jpg)



