వారిని ఉపేక్షించేది లేదు.. మోడీ



అవినీతి మనముందున్న పెద్ద సవాల్ అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆయన మాట్లాడుతూ అవినీతి నిరోధాలకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని.. అవినీతి నిర్మూలన కోసం ఓ పద్దతి ప్రకారం చర్యలు తీసుకుంటామని.. అవినీతికి పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని దీనిలో భాగంగా నల్లధనం వివరాలు సేకరిస్తామని అన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు చేరువ కావాలని.. పేదరిక నిర్మూలకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్నిపూర్తిగా నిరోధించాలని సూచించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu